రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు స్టాలిన్ స్పెషల్ గిఫ్ట్స్.. ఆ బాక్సులో ఏమేం ఉన్నాయంటే..?

11 months ago 15
తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన మార్క్ చూపించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ మీద చెన్నై వేదికగా జేఏసీ తొలి సమావేశం నిర్వహించిన స్టాలిన్.. అటు సమావేశానికి విచ్చేసిన అతిథులకు మర్యాదల్లో కూడా తన మార్క్ చూపించారు. కాగా.. సమావేశానికి వచ్చిన అతిధులందరికీ స్టాలిన్ స్పెషల్ గిఫ్ట్‌లు అందించారు. అయితే.. అతిథులకు అందించిన గిఫ్ట్ బాక్సుల్లో ఏమున్నాయన్నదానిపై అందరి దృష్టి పడింది. మరి అందులో ఏమున్నాయంటే..?
Read Entire Article