రేవంత్ రెడ్డి ప్రకటనపై, చంద్రబాబు కీలక నిర్ణయం.. కనీవిని ఎరుగని రీతిలో..!

1 month ago 4
తెలంగాణలో మార్పు మొదలైంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా మార్పులు తీసుకొచ్చారు. టీఎస్‌ ను టీజీగా మార్చారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేశారు. కోఠి ఉమెన్స కాలేజీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టారు. ఇదే క్రమంలో.. తెలుగు యూనివర్సిటీకి కూడా పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయడు స్పందించారు. చంద్రబాబు రియాక్షన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article