రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన.. కోదండరాం ఎన్ని మార్కులు ఇచ్చారంటే..?

8 months ago 25
తెలంగాణలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనకు 'డిస్టింక్షన్' మార్కులు వేస్తూనే.. కొన్ని సంక్షేమ పథకాల్లో మెరుగుదల అవసరమని సూచించారు. కేసీఆర్, కవితల రాజకీయాలపై, ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా తెలిపారు. టీజేఎస్ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా కొనసాగుతుందని, రాబోయే ఎన్నికల్లో ప్రాధాన్యత కోరుతున్నామని వెల్లడించారు.
Read Entire Article