రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ.. మామూలుగా లేదు!
1 month ago
2
RGV vs Revanth Reddy: అటు మెగాస్టార్ ఫ్యామిలీలో కొందరిని టార్గెట్ చేస్తున్న రాంగోపాల్ వర్మ, ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆయన పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఏమైందో తెలుసుకుందాం.