రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అయోధ్య తరహాలో ఆ విమానాశ్రయ నిర్మాణం..

10 months ago 21
రేవంత్ సర్కార్ తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి ఊపునిస్తోంది. ముఖ్యంగా వరంగల్ మామునూర్ విమానాశ్రయం పనులు వేగవంతమయ్యాయి. అయోధ్య విమానాశ్రయం తరహాలో తక్కువ సమయంలోనే దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణకు రూ.295 కోట్లు విడుదల చేయడంతో పనులు పుంజుకున్నాయి. రైతులకు పరిహారం పెంచడంతో పాటు, మిగిలిన భూసేకరణ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 50 శాతం భూసేకరణ పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ
Read Entire Article