రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్.. బతుకమ్మ చీరల మీద ఆమె పేరు, ఫొటో వాడొద్దు

11 months ago 22
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరల మీద జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు, ఆమె ఫొటో ఎందకని కవిత ప్రశ్నించారు. బతుకమ్మ చీరను బతుకమ్మ పేరు మీదే పంపిణీ చేయాలని.. అలా కాదని ఇందిరా గాంధీ పేరు వాడితే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article