రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారి కోసం ప్రత్యేక చట్టం.. దేశంలోనే తొలిసారిగా..!

1 day ago 3
దేశంలోనే తొలిసారిగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్మిక దినోత్సవం రోజున ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గిగ్ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేయడంతో పాటు, వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Read Entire Article