రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీ విస్తరణ షురూ.. ఇక అక్కడి భూములకూ మంచి డిమాండ్..!

2 months ago 4
హైదరాబాద్‌ నగరం విశ్వవ్యాప్తం అవుతున్న నేపథ్యంలో.. మహానగర విస్తరణ కూడ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే.. గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లోని మున్సిపాలిటీల్లో 51 గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ మేరకు అధికారులు విలీన ప్రక్రియను ప్రారంభించారు. దీంతో.. ఆయా ప్రాంతాల్లోని భూములకు మంచి డిమాండ్ రానుంది.
Read Entire Article