రేషన్ కార్డుదారులకి భారీ శుభవార్త.. ఇకపై ఇవి కూడా ఉచితంగా తీసుకోవచ్చు

6 months ago 11
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నుండి ఉచిత రేషన్ బ్యాగులను పంపిణీ చేయనుంది. ఈ బ్యాగుల్లో సన్న బియ్యంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల ఫోటోలతో పాటు ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలు ముద్రించబడ్డాయి. దాదాపు 96 లక్షల రేషన్ కార్డుదారులకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది.
Read Entire Article