రేషన్ కార్డుదారులకు అలర్ట్.. జూన్‌ 30 వరకే ఛాన్స్.. ఈ పని చేయకుంటే కార్డు రద్దు!

9 months ago 21
Ration Card Holders e KYC: రేషన్ కార్డుదారులు వెంటనే అలర్ట్ అవ్వండి! మీ రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే జూన్ 30వ తేదీలోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు ఈ చర్యలు చేపట్టింది. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారి కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఆన్‌లైన్ లేదా రేషన్ షాపుల్లో పూర్తి చేయవచ్చు.
Read Entire Article