ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. కొత్త రేషన్ కార్డుల జారీపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే.. కొత్త రేషన్ కార్డుల జారీపై క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం.. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుదారులకు మాత్రం అరుదైన అవకాశాన్ని కల్పించింది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపించుకునే అవకాశాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కల్పించింది. మరి ఇందుకోసం ఏం ఏం చేయాలని.. ఎలాంటి పత్రాలు కావాలన్నది తెలుసుకోండి మరి..!