రేషన్‌ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి మూడు కేజీలు ఉచితం, నేటి నుంచే ఇస్తారు

3 months ago 3
Andhra Pradesh Ragulu Distribution Free: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపుల్లో బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేయనుంది. పోషకాహారం అందించాలనే లక్ష్యంతో, ప్రతి కార్డుకు మూడు కిలోల రాగులు ఉచితంగా ఇవ్వనున్నారు. దీంతో మూడు కిలోల బియ్యం తగ్గిస్తారు. ఈ నెల నుంచే ఈ పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ఆసక్తికరంగా మారింది.
Read Entire Article