రేషన్ కార్డులు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి.. ఆ తర్వాత ఇవ్వరు

3 months ago 6
Ap Smart Ration Cards Distribution Deadline: పేదల కోసం ఏపీ ప్రభుత్వం తెచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు నుంచి మొదలైనా, వేలాది కార్డులు ఇంకా లబ్ధిదారులకు చేరలేదు. ఈ నెల 15లోగా కార్డులు తీసుకోకపోతే కమిషనరేట్‌కు పంపిస్తారు. అయితే, రద్దు కావు, కానీ రూ.200 చెల్లించి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. మ్యాపింగ్ లోపాలే కారణమని తెలుస్తోంది. రేషన్ కార్డుల్ని ఈ నెల 15లోపు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article