రేషన్ పంపిణీలో మార్పులు.. కొత్తగా సీడీబీసీ విధానం.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

2 months ago 14
Andhra Pradesh Ration Subsidy New Cbdc Process: ఏపీ రేషన్ పంపిణీకి సంబంధించి సరికొత్త డిజిటల్ కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం గుజరాత్‌లో ప్రయోగాత్మకంగా నడుస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విధానాన్ని త్వరలో ఏపీలో ప్రవేశపెడతామన్నారు. ముందుగా విజయవాడ, విశాఖపట్నంలోని రేషన్ షాపుల్లో అమలు చేస్తామన్నారు. రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత పెరుగుతుందన్నారు. అలాగే ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజన పథకానికి స్టీమ్డ్ రైస్ సరఫరా చేస్తామన్నారు.
Read Entire Article