రేషన్ లబ్ధిదారులకు పండగ లాంటి వార్త.. సన్న బియ్యంతో పాటు 5 రకాల సరుకులు, మంత్రి కీలక ప్రకటన

1 month ago 9
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. వచ్చే ఏడాది నుంచి సన్న బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. ఈ వానాకాలం సీజన్‌లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో తెలంగాణ కొత్త రికార్డు సృష్టించిందని తెలిపారు.
Read Entire Article