రైతన్న ఐడియా సూపర్.. కోతులను తరిమేందకు ఈ ఆలోచన మనకెందుకు రాలేదో..?

1 year ago 25
తెలంగాణ పల్లెల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. రైతులు పంటలను కోతుల నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం ఉండదు. ఒక రైతు తెలివైన ఐడియాతో కోతులను తరుముతున్నారు. కుక్కల అరుపుల శబ్దం చేస్తూ కోతులను భయపెడుతున్నారు. ఈ ఉపాయాన్ని ఇతర రైతులు కూడా అనుకరిస్తున్నారు. దీంతో కోతుల బెడద కొంత వరకు తగ్గుతోంది. అంతే కాకుండా.. ఊళ్లలో కూడా కోతుల బెడద నుంచి తమను తాము ఈ ఉపాయంతో తప్పించుకుంటున్నారు.
Read Entire Article