రైతులకు ఆధార్‌ తరహా ప్రత్యేక కార్డులు.. వీటి ఉపయోగాలేంటో తెలుసా..?

1 month ago 4
రైతులకు త్వరలోనే ఆధార్ తరహా ప్రత్యేక కార్డులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్రం కసర్తతు చేస్తోంది. కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాలు రైతులకు చేరువ చేయనున్నారు.
Read Entire Article