రైతులకు షాక్.. పాత వారికే పంట సాయం.. జాబితా నుంచి 57 వేల మంది తొలగింపు..

9 months ago 18
పీఎం కిసాన్ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది, అయితే కొత్త రైతుల నమోదుకు అవకాశం లేకపోవడంతో చాలా మందికి ఈ పథకం అందడం లేదు. మెదక్ జిల్లాలో మొదటి విడతలో 1.44 లక్షల మందికి సహాయం అందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 87 వేలకు తగ్గింది. ప్రభుత్వం కొత్త నమోదుకు అవకాశం ఇస్తే అర్హులైన రైతులను నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
Read Entire Article