రైతులకు సిరుల పంట.. ఒక్కసారి నాటితే 40 ఏళ్ల వరకు దిగుబడి.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం

1 hour ago 1
తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే వాణిజ్య పంటగా మారుతోంది. దేశవ్యాప్తంగా 2021-26 మధ్య సాగైన 2.73 లక్షల హెక్టార్లలో తెలంగాణ వాటా 98,112 హెక్టార్లుగా ఉంది. ప్రస్తుతం 79,448 మంది రైతులు 1.16 లక్షల హెక్టార్లలో పామాయిల్‌ సాగు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రోత్సాహకాలు, డ్రిప్‌ సదుపాయం, ప్రాసెసింగ్‌ యూనిట్లతో ఆయిల్ పామ్ పంటకు భరోసా పెరుగుతోంది.
Read Entire Article