రైలు ప్రయాణికులకు అలర్ట్.. వందేభారత్ సహా ఆ రెండు ఎక్స్‌‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్ మారింది

2 months ago 3
Prasanthi Kondaveedu Trains Time Changed: జనవరి 1 నుంచి ఏపీ మీదుగా నడిచే మూడు రైళ్ల వేళల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. కలబురిగి-బెంగళూరు వందేభారత్, కొండవీడు, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాలు కూడా మారాయి. ప్రయాణికులు ఈ కొత్త వేళలను గమనించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు శబరిమలకు అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తాయి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article