రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు ట్రైన్లు రద్దు, వివరాలివే..
4 months ago
6
రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. హసన్‌పర్తి నాలుగో రైల్వే లైన్ అభివృద్ధి పనుల కారణంగా పలు ట్రైన్లు రద్దు చేసారు. రద్దయిన ట్రైన్ల వివరాలను అధికారులు వెల్లడించారు.