రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. చర్లపల్లి నుంచి మరిన్ని ట్రైన్స్, వచ్చి పోయే రైళ్లు ఇవే..

2 days ago 3
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి మరిన్ని ట్రైన్లు నడిపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కొన్ని ట్రైన్లు పరుగులు పెడుతుండగా.. మార్చి నుంచి మరిన్ని ట్రైన్లు నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read Entire Article