రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ప్లాట్‌ఫాం నంబర్ 1 క్లోజ్..

3 months ago 12
మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా.. నేటి నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. పాత భవనం తొలగింపు, లూప్‌లైన్ల విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, తమ రైళ్లు రెండు, మూడో ప్లాట్‌ఫామ్‌లపై మాత్రమే ఆగుతాయని గుర్తించాలి. డెమూ, విశాఖపట్నం, బెంగళూరు, జైపూర్ వంటి అనేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్లాట్‌ఫాం నం. 1 లో ఆగకుండా దారి మళ్లించారు.
Read Entire Article