రోడ్డు పక్కన వాహనాలు పార్క్ చేస్తున్నారా.. బీకేర్‌ఫుల్, తెలంగాణలో కొత్త రూల్స్!

3 months ago 20
తెలంగాణలో అక్రమ పార్కింగ్‌ చేశారో.. ఇక టోయింగే. రోజువారీ పార్కింగ్‌ ఫీజులు సైతం నెత్తిన పడతాయి. ఒకవేళ బ్రేక్‌డౌన్‌ అయిన వాహనాలను రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కొత్త ముసాయిదా పాలసీని రూపొందించిన రవాణాశాఖ ప్రభుత్వానికి పంపించింది. ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అమలు చేయనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతో పాటుగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article