రోడ్డు పక్కన సొంత స్థలం ఉంటే.. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు.. దరఖాస్తులకు ఆహ్వానం..

4 months ago 19
జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన స్థలం ఉన్నవారికి అద్భుత అవకాశం. తమ స్థలంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకుని స్థిరమైన ఆదాయం పొందేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) మంచి అవకాశం కల్పిస్తోంది. రద్దీగా ఉండే ప్రాంతాలలో, రహదారి పక్కన 200 చదరపు గజాల స్థలం ఉండి, ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి మే మూడో తేదీ వరకూ సమయం ఇచ్చారు.
Read Entire Article