రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇండియన్ ఐడల్ విన్నర్.. ఫొటోలు, వీడియోలు వైరల్
3 hours ago
1
ఇండియన్ ఐడల్ 12 విజేత పవన్‌దీప్ రాజన్ ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం (మే 5) తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది.