లంచం తీసుకుంటూ దొరికిపోయి.. బోరున ఏడ్చిన అధికారి.. వైరల్ వీడియోలో నిజమెంత..?

4 weeks ago 4
దేశంలో లంచగొండి అధికారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. మంచి ఉద్యోగం.. మంచి జీతం వస్తున్నా సరే.. కొంతమంది అధికారులు లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. అలా కక్కుర్తి పడిన ఓ అధికారి.. అవినీతి శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఆ అధికారి బోరున ఏడ్చినట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంతా..?
Read Entire Article