APSEC Freezes Two Symbols To Avoid Confusion With Janasena Symbol: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ గుర్తుల కేటాయింపుపై SEC కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో బకెట్, పెన్ స్టాండ్ గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ కూడా ట్వీట్ చేసింది. ఇటు అలాగే నామినేషన్ల సమయంలో 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్లు(NDC)' అవసరం లేదని తెలిపింది.