కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు భవానీ భక్తులు మృతి

1 hour ago 1
Kakinada Road Accident Four Bhavani Devotees Died: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంఖవరం మండలం కత్తిపూడి నేషనల్ హైవేపై స్కార్పియో వాహనం ఢీకొని ఐదుగురు భవానీ భక్తులు చనిపోయారు.విజయనగరం జిల్లా డెంకాడ నుంచి భవానీ భక్తులు బస్సులో విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళుతున్నారు. బస్సులో సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో ఆపారు. భక్తులు టీ తాగేందుకు వారంతా బస్సు దిగి వెళుతుండగా వేగంగా వచ్చిన స్కార్పియో వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Read Entire Article