'లడ్డూ ప్రసాదం' పేరుతో 'హెరిటేజ్ ఐస్‌క్రీమ్'..! వీడియోలు వైరల్, అసలేంటీ వివాదం?

4 months ago 23
Heritage Laddu Prasadam Ice Cream Issue: సోషల్ మీడియా వేదికగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హెరిటేజ్ పేరుతో లడ్డూ ప్రసాదం ఐస్‌క్రీమ్ అంటూ ప్రచారం జరుగుతోంది. హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లడ్డూ ప్రసాదం పేరుతో ఐస్‌క్రీమ్‌ను తీసుకొచ్చారని.. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారంటూ కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు విమర్శించారు. అయితే టీడీపీ కార్యకర్తలు కూడా దీనికి కౌంటర్ ఇచ్చారు.. లడ్డూ ప్రసాదం పేరుతో అసలు ఐస్‌క్రీమ్ లేదని చెప్పుకొచ్చారు.
Read Entire Article