లారీని ఢీకొట్టిన కారు.. తల్లీ కూతుళ్లు స్పాట్‌లోనే మృతి

6 days ago 3
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రాయగిరి దగ్గర వరంగల్ హైవేపై చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం జరిగిన ప్రమాదంలో ప్రమాదంలో తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. మృతులు వరంగల్ జిల్లా కేసముద్రం వాసులుగా గుర్తించారు.
Read Entire Article