లేడీ డాన్ నీతూబాయిని కచ్చితంగా పట్టుకుంటాం: ఎక్సైజ్ ఈడీ

1 month ago 4
గంజాయి క్వీన్, లేడీ డాన్ నీతూబాయి కోసం గాలిస్తున్నట్లు ఎక్సైజ్ ఈడీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. ఆమె కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు చెప్పారు. ఆమె గంజాయి దందాకు కొందరు ఎక్సైజ్ అధికారులు సహకరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ ప్రారంభించినట్లు తెలిపారు. విచారణ ఆధారంగా వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.
Read Entire Article