లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే!
2 weeks ago
8
Lyf Review : లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ ఎన్నో ఏళ్ల విరామం తర్వాత నటుడిగా తెరపై కనిపించిన చిత్రం 'లైఫ్' (Love Your Father). ఏప్రిల్ 4న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.