లైసెన్స్‌డ్ సర్వేయర్లు వచ్చేశారు.. ఎకరాకు ఫీజు ఎంతంటే..?

10 months ago 22
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి. లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారా భూముల సర్వే చేయించి, నిర్దిష్ట ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా.. వేగంగా పూర్తి చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read Entire Article