'లోకేష్ నీ మీద ఒక ఫిర్యాదు ఉంది'.. ఏపీ మంత్రితో ప్రధాని కామెంట్స్.. ఆ తర్వాత ట్విస్ట్

2 weeks ago 3
Pm Modi Nara Lokesh Funny Discussion: ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. 'లోకేష్ నీ మీదొక ఫిర్యాదు ఉంది' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదేంటని అందరూ అవాక్కయ్యారు.. అప్పుడు ప్రధాని మోదీ.. 'రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లయింది. ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. విశాఖపట్నం సభలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. విశాఖపట్నంలోని వేదిక దగ్గర గ్రీన్‌రూంలో ప్రధానిని ఆహ్వానించడానికి లోకేష్ సహా పలువురు మంత్రులు ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Read Entire Article