వందల ఎకరాల భద్రాచలం భూములు కబ్జా.. ఏపీ మంత్రికి తెలంగాణ మంత్రి కొండా సురేఖ లేఖ

3 months ago 16
ఏపీ దేవాదాయ శాఖ మంత్రికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి లేఖ రాశారు. భద్రాచలం ఆలయ భూములను కబ్జా బారి నుంచి రక్షించాలని ఆమె కోరారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏపీలో ఉన్న భద్రాచలం భూములను పరిరక్షించాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల వందలాది ఎకరాల భూములను ఆక్రమణదారులు కబ్జా చేసి.. అక్రమంగా ఇళ్లను నిర్మిస్తున్నారని లేఖలో మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article