Tollywood star hero who has accumulated hundreds of crores: శరత్ బాబు పేరుకు తెలుగు హీరోనే అయినా.. తమిళంలో తనకు ఎక్కువగా స్నేహితులు ఉన్నారు. అంతేకాదు చెన్నైలో తనకు ఒక కాస్ట్‌లీ ఇల్లు కూడా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఆయనకు కోట్లాది ఆస్తులున్నాయి.