వందల రూపాయల నుండి వెండితెర వరకు.. హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన మోనాలిసా.. ట్విస్ట్ ఏంటంటే..

2 months ago 5
మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోంస్లే జీవితం ఒక్క రాత్రిలోనే ఊహించని మలుపు తిరిగింది. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటున్న ఈ బాలికను.. ఆమె అమాయకపు రూపం సోషల్ మీడియాల ద్వారా వెండితెరకు పరిచయం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ , దక్షిణాది చిత్రాల్లో కథానాయికగా అవకాశాలు అందుకుంటున్న ఈమె.. తాజాగా హైదరాబాద్‌లో ఒక హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చి సందడి చేసింది. ఇంతటి ఆకస్మిక గుర్తింపు వచ్చినా.. ఆమె తన పాత ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కొనసాగిస్తూ ఉండటం విశేషం.
Read Entire Article