వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిస్తున్నాం.. కాకపోతే ఆ తర్వాతే, టీడీపీ నేత సంచలన ప్రకటన

1 year ago 22
TDP Supports Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు బుధవారం పార్లమెంట్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు టీడీపీ మద్దతిస్తుంది అన్నారు. అయితే పార్లమెంట్‌లో బిల్లును పెట్టిన తర్వాత దాని గురించి స్పందిస్తామన్నారు. చంద్రబాబుకు ముస్లింల సంక్షేమం ముఖ్యమని.. వారికి ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. ఇదిలా ఉంటే బుధవారం వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొస్తారని చెబుతున్నారు.
Read Entire Article