వరంగల్: ఆటోలపై బోల్తా పడిన ఇనుప స్తంభాల లారీ.. నలుగురు మృతి
22 hours ago
2
వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే కన్నుమూశారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మమూనురు హైవేపై ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ.. పక్కనే ఉన్న రెండు ఆటోలు, కారుపై పడటంతో ఈ ఘోరం చోటు చేసుకుంది.