వరలక్ష్మీ వ్రతం: మహిళలకు శుభవార్త.. సౌభాగ్యం కిట్లు పంపిణీ చేయనున్న టీటీడీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

7 months ago 4
TTD Sowbhagyam kits to Women for Varalakshmi Vratam: శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనేందుకు ఆలయాలకు వచ్చే మహిళా భక్తులకు సౌభాగ్యం పేరుతో కిట్లు అందించనుంది. ఉమ్మడి కడప జిల్లాలోని టీటీడీ విలీన ఆలయాలలో ఈ సౌభాగ్యం కిట్లను ఆగస్ట్ 8వ తేదీన పంపిణీ చేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం పూర్తయిన తర్వాత మహిళలకు ఈ సౌభాగ్యం కిట్లు అందిస్తారు. ఇప్పటికే ఆలయాలకు ఈ కిట్లు చేరుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో వీటిని పంపిణీ చేస్తారు.
Read Entire Article