వరుసకు బాబాయ్.. అయినా వదల్లేదు.. ఎక్కడ జరిగిందంటే..

4 weeks ago 4
తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేశాడు ఓ కామాంధుడు. తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేశాడు. వరుసకు మరిదయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి.. సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలి చేసింది ఆ తల్లి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో అబార్షన్ కేసు విచారణలో ఈ దారుణాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
Read Entire Article