వరుసగా 11 డిజాస్టర్‌లు.. రెమ్యునరేషన్ మాత్రం రూ.60 కోట్లు.. ఈ టాలీవుడ్ హీరో లెక్కలే వేరయా!
4 months ago
5
Tollywood: ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా సాధ్యం కాని విధంగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు.