వర్షంలో తడుస్తూ బస్సు కోసం విద్యార్థులు.. కారులో తీసుకెళ్లి ఊర్లో దింపిన జిల్లా కలెక్టర్..

3 hours ago 3
అనకాపల్లి జిల్లా కలెక్టర్ తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డుపై వర్షంలో తడుస్తూ నిలబడిన విద్యార్థులను తన కారులో ఎక్కించుకుని క్షేమంగా వారి ఊరిలో దింపారు. శుక్రవారం మాడుగులలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వెళ్లిన కలెక్టర్.. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. బంగారు మెట్ట కూడలి వద్ద కొంతమంది విద్యార్థులు వర్షంలో తడుస్తున్న సంగతి గమనించిన కలెక్టర్ వెంటనే వారిని తన కారులోకి ఎక్కించుకున్నారు. వారి సొంతూరిలో దిగబెట్టారు.
Read Entire Article