Vallabhaneni Vamsi Latest Look: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు హాజరుపరిచారు. పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకురాగా.. విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్ 1 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. అయితే కోర్టుకు వచ్చిన సమయంలో వల్లభనేని వంశీ కొత్త లుక్‌లో కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.