ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ రుద్రారపు హరీష్ సూసైడ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అతడు హనీట్రాప్‌లో చిక్కుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఓ అమ్మాయి ట్రాప్‌లో పడిన ఎస్సై.. గుడ్డిగా నమ్మి మోసపోయినట్లు సమాచారం. అయితే అన్నీ తెలిసిన ఎస్సై హనీట్రాప్‌లో చిక్కుకోవటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.