వాట్సాప్ గ్రూపులల్లో ఉన్నవారికి భారీ హెచ్చరిక.. ఫోన్స్ హ్యాక్ అవుతున్నాయ్..

8 months ago 17
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయని, బోథ్ నియోజకవర్గంలోని వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయని సమాచారం. 'SBI REWARDZ' పేరుతో వచ్చిన అనుమానాస్పద లింక్ ల ద్వారా ఈ దాడులు జరిగాయని, కొన్ని గ్రూపుల పేర్లను కూడా మార్చేశారని బాధితులు తెలిపారు. ఫిషింగ్, మాల్‌వేర్ వంటి పద్ధతుల ద్వారా హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద మెసేజ్‌లను తెరవొద్దని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని సూచిస్తున్నారు. సైబర్ నేరానికి గురైతే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Entire Article