వాట్సాప్‌లో తెలంగాణ ప్రభుత్వ సేవలు.. ఇక నుంచి మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగక్కర్లేదు!

3 weeks ago 5
ప్రజలకు అందించే సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్​, ఇంటర్​ హాల్ టికెట్లతోపాటు పలు సర్వీసులను వాట్సాప్‌ ద్వారా అందిస్తుండగా.. మరిన్ని సేవలను కూడా డిజిటల్‌గా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలన్నింటినీ వాట్సాప్‌తో లింక్ చేయనున్నారు. త్వరలోనే పలు పథకాలకు కూడా వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
Read Entire Article