వాతావారణ శాఖ అలెర్ట్.. ఈ 5 రోజులు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!

2 years ago 55
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలతో వరుణుడు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో.. ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులున్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article