వానాకాలంలో బేఫికర్.. హైదరాబాద్‌లో వరద ముప్పు నివారణకు హైడ్రా 24/7 యాక్షన్ ప్లాన్..

2 months ago 15
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వానాకాలంలో హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జలవిహార్‌లో ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌ల ప్రత్యేక సమావేశంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో హైదరాబాద్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Read Entire Article